ఈ ఏడాది బయోపిక్‌ల హవా కొనసాగుతోంది. విథాబాయి బావూ మాంగ్ నారాయణ్ గోవాంకర్ జీవితకథ ఆధారంగా శ్రద్ధాకపూర్ నటించిన 'ఈథా', జీడీ నాయుడు జీవితం ఆధారంగా మాధవన్ నటించిన 'జీడీఎన్', శ్రీశ్రీ రవిశంకర్‌పై 'వైట్', వి.శాంతారామ్‌పై బయోపిక్‌లు సిద్ధమవుతున్నాయి. డజనుకు పైగా బయోపిక్‌లు విడుదలకు సిద్ధమవుతుండటం విశేషం.
బయోపిక్‌ల హవా.. తెరపైకి వస్తున్న సంచలన జీవితగాథలు
Source: Chitrajyothy