ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు భోగాపురంలోని అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి తొలిసారి ప్రయాణించారు. బ్రిక్స్ సదస్సు అనంతరం ఆయన ప్రత్యేక విమానంలో గన్నవరం చేరుకున్నారు. ఈ నెల 1న ప్రారంభమైన ఈ విమానాశ్రయం ఉత్తరాంధ్ర ఆర్థికాభివృద్ధికి దోహదపడుతుందని అధికారులు భావిస్తున్నారు.
భోగాపురం విమానాశ్రయం నుంచి చంద్రబాబు తొలి ప్రయాణం
Source: Vaartha