వంగూరి ఫౌండేషన్ ఆఫ్ అమెరికా, షాంఘై తెలుగు సంఘం ఆధ్వర్యంలో 10వ ప్రపంచ తెలుగు సాహితీ సదస్సు 2026 అక్టోబర్ 24, 25న షాంఘైలో జరగనుంది. ముఖ్య అతిథిగా మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు హాజరవుతారు. ప్రపంచవ్యాప్తంగా తెలుగు ప్రతినిధులు పాల్గొంటున్నారు.
చైనాలో 10వ ప్రపంచ తెలుగు సాహితీ సదస్సు
Source: telugutimes.net