బిగ్ బాస్ 9 విన్నర్ కళ్యాణ్ పడాల చిరంజీవి పుట్టినరోజు వేడుకలో మాట్లాడుతూ 'అతను' అని సంబోధించడంతో మెగా అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే కళ్యాణ్ క్షమాపణ చెప్పాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
చిరంజీవిపై 'అతను' అన్న కళ్యాణ్ పడాలకు మెగా ఫ్యాన్స్ వార్నింగ్
Source: Asianet Telugu