తేజ సజ్జా పుట్టినరోజు సందర్భంగా 'జాంబీ రెడ్డి' సీక్వెల్ 'జాంబీ రెడ్డి 2: నెక్స్ట్ లెవల్' టైటిల్ ప్రకటించారు. ప్రశాంత్ వర్మ కాకుండా సుపర్బ్ ఎస్. వర్మ దర్శకత్వం వహిస్తున్నారు. కన్నడ నటుడు ఉపేంద్ర కీలక పాత్రలో నటించనున్నారు. ప్రీ-ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి.
జాంబీ రెడ్డి 2: నెక్స్ట్ లెవల్ అనౌన్స్
Source: Vaartha