‘వారణాసి’ 50 భాషల్లో డబ్బింగ్?

‘వారణాసి’ 50 భాషల్లో డబ్బింగ్?

దర్శకుడు ఎస్.ఎస్. రాజమౌళి, సూపర్ స్టార్ మహేష్ బాబు కలయికలో రూపొందుతున్న ‘వారణాసి’ చిత్రాన్ని 50 భారతీయ, అంతర్జాతీయ భాషల్లో డబ్బింగ్ చేసి విడుదల చేయడానికి మేకర్స్ సిద్ధమవుతున్నారు. ఈ సందర్భంగా ఆయా భాషలకు చెందిన ఒరిజినల్ ఆర్టిస్టులతోనే డబ్బింగ్ చెప్పించాలని రాజమౌళి భావిస్తున్నారు. భావోద్వేగాలను పరిరక్షించేందుకు ఆయన AI సాంకేతికతను వద్దనుకుంటున్నారు.

Source: Vaartha

More in Entertainment

Read the live feed on ZapIndies