ఫోన్ ఛార్జింగ్ సమయంలో చేసే చిన్న తప్పులు బ్యాటరీని పాడుచేస్తాయని ఆపిల్, గూగుల్ హెచ్చరించాయి. నాణ్యత లేని కేబుల్స్, డూప్లికేట్ ఛార్జర్లు వాడొద్దని, ఫోన్ వేడెక్కితే వెంటనే ఛార్జింగ్ నిలిపివేయాలని సూచించాయి. ఛార్జింగ్ సమయంలో ఫోన్ గాలి ఆడే చోట ఉంచాలని, తడి పోర్ట్‌లో ఛార్జర్ పెట్టొద్దని పేర్కొన్నాయి.
ఫోన్ ఛార్జింగ్: ఆపిల్, గూగుల్ హెచ్చరికలు
Source: Asianet Telugu