IPL 2027 సీజన్ ప్లేయర్ల వేలాను భారత్‌లోనే నిర్వహించాలని BCCI నిర్ణయించింది. గత మూడు సీజన్లలో వేలం దుబాయ్, జెడ్డా, అబుదాబిల్లో జరిగింది. ఈసారి మినీ వేలం కావడంతో స్వదేశంలో నిర్వహించేందుకు అవకాశం ఉందని ఛైర్మన్ అరుణ్ ధుమాల్ తెలిపారు. వేలం తేదీ, వేదిక ఇంకా ఖరారు కాలేదు.
IPL 2027 వేలం భారత్‌లోనే: BCCI నిర్ణయం
Source: Vaartha