15 ఏళ్ల వైభవ్ సూర్యవంశీకి టీ20 జట్టులో చోటు కోసం మరికొంత కాలం ఎదురుచూడాల్సి ఉంటుందని ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్ స్పష్టం చేశాడు. ప్రపంచకప్ గెలిచిన జట్టు కాంబినేషన్ కొనసాగించాల్సిన అవసరం ఉన్నందున సంజూ శాంసన్‌కు ప్రాధాన్యం ఇస్తున్నట్లు ఆయన వివరించాడు. సూర్యవంశీ ప్రతిభపై సందేహం లేదని, అవకాశం వచ్చినప్పుడు ఎక్కువ మ్యాచ్‌లు ఆడించి ప్రోత్సహిస్తామని గంభీర్ హామీ ఇచ్చాడు.
టీ20 జట్టులో చోటు కోసం వైభవ్ సూర్యవంశీ ఎదురుచూడాలి: గంభీర్
Source: Vaartha