దేశీయ స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ లావా భారత మార్కెట్‌లో లావా బోల్డ్ ఎన్4 ప్రో 5జీ ఫోన్‌ను రూ.13,999 ధరకు విడుదల చేసింది. ఇందులో 6.75 అంగుళాల 120Hz డిస్‌ప్లే, యూనిసాక్ టీ8200 5జీ చిప్‌సెట్, 6GB ర్యామ్, 128GB స్టోరేజ్, 50 మెగాపిక్సెల్ ఏఐ డ్యూయల్ కెమెరా, 6,000mAh బ్యాటరీ ఉన్నాయి. ఆండ్రాయిడ్ 16, IP64 రేటింగ్‌తో పాటు ఇంటి వద్దే ఉచిత రిపేర్ సేవ కూడా అందుబాటులో ఉంటుంది.
లావా బోల్డ్ ఎన్4 ప్రో 5జీ భారత్‌లో లాంచ్
Source: Vaartha