ట్రూకాలర్ వంటి యాప్‌లపై ట్రాయ్ కొత్త నిబంధనలు

ట్రూకాలర్ వంటి యాప్‌లపై ట్రాయ్ కొత్త నిబంధనలు

స్పామ్ కాల్స్, అవాంఛిత వాణిజ్య సందేశాలను అరికట్టేందుకు ట్రాయ్ కొత్త నిబంధనలు తీసుకొచ్చింది. కాలర్ ఐడీ, కాల్ మేనేజ్‌మెంట్ యాప్‌లపై స్పామ్ ట్యాగింగ్, డేటా షేరింగ్, టెలికాం సంస్థల సమన్వయంపై మార్గదర్శకాలు జారీ చేసింది. వినియోగదారుల గోప్యత, డేటా రక్షణకు తగిన భద్రత ఉండాలని స్పష్టం చేసింది.

Source: Vaartha

More in Technology

Read the live feed on ZapIndies