చైనాలో డిజిటల్ మార్కెటింగ్, కంటెంట్ క్రియేషన్ రంగాల్లో ఏఐ వర్చువల్ పాత్రల కోసం సాధారణ ప్రజల ముఖ కవళికలను అద్దెకు తీసుకుంటున్నారు. కఠిన నిబంధనలతో ఒప్పందాలు చేసుకుని, అనుమతించిన పరిధిలోనే వాడేలా చట్టపరమైన భద్రత కల్పిస్తున్నారు. సమయం, వినియోగం ప్రకారం కొందరు రూ.14 లక్షల వరకు సంపాదిస్తున్నారు. డీప్‌ఫేక్ దుర్వినియోగ ప్రమాదంపై నిపుణులు హెచ్చరిస్తున్నారు.
చైనాలో ఏఐకి ముఖాలు అద్దెకు.. రూ.14 లక్షల ఆదాయం
Source: Vaartha