తెలుగు పాన్ ఇండియా చిత్రాలు ప్రస్తుతం దక్షిణాది భాషలతో పాటు హిందీలోనే అనువాదమవుతున్నాయి. మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, గుజరాత్, బెంగాల్‌లోనూ ఆదరణ ఉన్నందున మరాఠీ, గుజరాతీ, బెంగాలీ భాషల్లోనూ డబ్ చేస్తే వసూళ్లు పెరుగుతాయని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. బాహుబలి, ఆర్ఆర్ఆర్, పుష్ప-2, కల్కి 2898 ఏడి విజయాల తర్వాత ఈ డిమాండ్ బలపడింది.
టాలీవుడ్ పాన్ ఇండియా చిత్రాలకు మరో మూడు భాషలు కావాలి
Source: Chitrajyothy