సెప్టెంబర్ 21 నుంచి 27 వరకు దేశవ్యాప్తంగా బ్యాంకు శాఖలకు వరుస సెలవులు ఉంటాయి. నాలుగో శనివారం, ఆదివారం కావడంతో అన్ని బ్యాంకులు మూసి ఉంటాయి. గువాహటి, కొచ్చి, తిరువనంతపురం, రాంచీ, జమ్మూ, శ్రీనగర్, గ్యాంగ్‌టక్‌లలో ప్రాంతీయ సెలవులు వర్తిస్తాయి. ఇంటర్నెట్ బ్యాంకింగ్, UPI, ATM సేవలు అందుబాటులో ఉంటాయి.
వచ్చే వారం బ్యాంకులకు వరుస సెలవులు
Source: Vaartha