రవితేజ తమ్ముడి కొడుకు మాధవ్ హీరోగా నటించిన 'మారెమ్మ' సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ డిజాస్టర్గా నిలిచింది. సెప్టెంబర్ 10న విడుదలైన ఈ చిత్రం 10 రోజుల్లో కేవలం రూ.43 లక్షలు మాత్రమే వసూలు చేసింది. శుక్రవారం నుంచి థియేటర్ల నుంచి తీసేశారు. నిర్మాతలకు భారీ నష్టం వాటిల్లింది.
మారెమ్మ సినిమా 10 రోజుల కలెక్షన్లు రూ.43 లక్షలు
Source: Asianet Telugu