బోల్డ్ సీన్లపై రాధికా ఆప్టే ఆగ్రహం

బోల్డ్ సీన్లపై రాధికా ఆప్టే ఆగ్రహం

బాలీవుడ్ నటి రాధికా ఆప్టే తన కెరీర్‌లో ఎదురైన చేదు అనుభవాలను ఓ ఇంటర్వ్యూలో పంచుకున్నారు. కథకు అవసరం లేకపోయినా బోల్డ్ సన్నివేశాల్లో నటించాలని కొందరు దర్శకనిర్మాతలు ఒత్తిడి చేశారని, ఓ యాక్షన్ సీన్ కోసం లోదుస్తులతో నటించమని కూడా అడిగారని ఆమె వెల్లడించారు. అలాంటి ఒత్తిడిని తిరస్కరించానని, ప్రస్తుతం ‘లస్ట్ స్టోరీస్ 3’లో నటిస్తున్నానని ఆమె తెలిపారు.

Source: Chitrajyothy

More in Entertainment

Read the live feed on ZapIndies