చక్కోర – లూనార్ లవ్ బర్డ్ చిత్రం నుంచి మూడో సింగిల్ 'నా ప్రేమ దేవత' లిరికల్ వీడియోను సంగీత దర్శకుడు మణి శర్మ విడుదల చేశారు. రామజోగయ్య శాస్త్రి రచన చేయగా, శ్రీకృష్ణ గానం చేశారు. ప్రిన్స్ హెన్రీ సంగీతం అందించిన ఈ చిత్రం అక్టోబర్ 9న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.
చక్కోర నుంచి 'నా ప్రేమ దేవత' పాట విడుదల
Source: Telugu Bulletin