విక్టరీ వెంకటేశ్ 'ఆదర్శకుటుంబం' అక్టోబర్ 2న విడుదల

విక్టరీ వెంకటేశ్ 'ఆదర్శకుటుంబం' అక్టోబర్ 2న విడుదల

విక్టరీ వెంకటేశ్ హీరోగా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో రూపొందిన 'ఆదర్శకుటుంబం- ఏకే 47' అక్టోబర్ 2న ప్రేక్షకుల ముందుకు రానుంది. హారికా అండ్ హాసినీ పతాకంపై యస్. రాధాకృష్ణ నిర్మించిన ఈ చిత్రం టీజర్ ఇప్పటికే ఆకట్టుకుంది. అక్టోబర్ నెలలో వెంకటేశ్ చిత్రాలు వరుసగా విజయాలు సాధించడంతో ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి.

Source: Chitrajyothy

More in Entertainment

Read the live feed on ZapIndies