సీనియర్ జర్నలిస్ట్, సీఎన్ఎన్-న్యూస్18 అసిస్టెంట్ ఎడిటర్ పాయల్ మెహతా (46) హఠాత్తుగా మృతి చెందారు. పార్లమెంట్, జాతీయ రాజకీయాలపై క్రియాశీలకంగా పనిచేసిన ఆమెకు ప్రధాని నరేంద్ర మోదీ, చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డి, రాజ్నాథ్ సింగ్, అమిత్ షా సహా పలువురు నేతలు నివాళులర్పించారు. 15 ఏళ్లకు పైగా జర్నలిజంలో కొనసాగిన ఆమె మృతి మీడియా రంగానికి తీరని నష్టం.
జర్నలిస్ట్ పాయల్ మెహతా కన్నుమూత.. ప్రధాని మోదీ సహా పలువురు నేతల సంతాపం
Source: Gulte Telugu