తెలుగు రాష్ట్రాల్లో వినాయక నిమజ్జన ఊరేగింపుల్లో పాల్గొని డ్యాన్స్ చేసిన అనంతరం ఆరుగురు వ్యక్తులు కుప్పకూలి మృతి చెందారు. తిరుమలగిరి, తాడేపల్లిగూడెం, ఇ.తాండ్రపాడు, డోన్, సోమందేపల్లి, గుత్తిలలో శనివారం ఈ ఘటనలు జరిగాయి. దీంతో డీజే శబ్దం, భద్రతపై చర్చ ముమ్మరమైంది.
వినాయక నిమజ్జనంలో వరుస మృతులు.. డీజే శబ్దంపై ఆందోళన
Source: Vaartha