మెగాస్టార్ చిరంజీవి, ఏషియన్ సినిమాస్ అధినేత సునీల్ నారంగ్ కలిసి హైదరాబాద్ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్‌లో భారీ మల్టీప్లెక్స్ నిర్మించనున్నారు. ఇందులో ప్రపంచంలోనే అతిపెద్ద సినిమా స్క్రీన్ ఏర్పాటు చేయనున్నట్లు సమాచారం. జర్మనీ, ఆస్ట్రేలియా, అమెరికాలోని అతిపెద్ద స్క్రీన్ల రికార్డులను ఇది అధిగమించనుంది. అధికారిక ప్రకటన ఇంకా రాలేదు.
హైదరాబద్‌లో ప్రపంచంలోనే అతిపెద్ద సినిమా స్క్రీన్
Source: Chitrajyothy