మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న విశ్వంభర సినిమా విడుదల ఆలస్యంపై దర్శకుడు మల్లిడి వశిష్ఠ సోషల్ మీడియాలో పెట్టిన పోస్ట్ నెట్టింట దుమారం రేపుతోంది. శివుడికి సంబంధించిన ప్రవచన వీడియోను పంచుకుంటూ ఆయన రాసిన క్యాప్షన్ రకరకాల ఊహలకు తావిచ్చింది. వీఎఫ్‌ఎక్స్ నాణ్యత కోసం సమయం తీసుకోవడంతో విడుదల తేదీ పలుమార్లు మారింది. త్రిష, ఆషికా రంగనాథ్ కథానాయికలు.
విశ్వంభర ఆలస్యంపై వశిష్ఠ పోస్ట్ వైరల్
Source: Chitrajyothy