రష్మిక మందన్న నటించిన పాన్ ఇండియా చిత్రం 'మైసా' టీజర్ విడుదలైంది. పవర్‌ఫుల్ యాక్షన్, మైండ్ బ్లోయింగ్ విజువల్స్‌తో టీజర్ సినిమాపై అంచనాలు పెంచింది. రవీంద్ర పుల్లే దర్శకత్వంలో అన్‌ఫార్ములా ఫిలిమ్స్ నిర్మిస్తున్న ఈ చిత్రం నవంబర్ 27న తెలుగు, తమిళ, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో విడుదల కానుంది. రష్మిక గిరిజన మహిళగా నటిస్తున్న ఈ చిత్రంలో రావు రమేష్, ఈశ్వరి రావు, రాహుల్ రవీంద్రన్ కీలక పాత్రలు పోషిస్తున్నారు.
రష్మిక 'మైసా' టీజర్ విడుదల.. అంచనాలు పెరిగాయి
Source: Asianet Telugu