దానం నాగేందర్‌కు ఉపఎన్నికలు కలిసిరావు: ఎంపీ రఘునందన్‌రావు

దానం నాగేందర్‌కు ఉపఎన్నికలు కలిసిరావు: ఎంపీ రఘునందన్‌రావు

ఖైరతాబాద్ ఉపఎన్నికపై మెదక్ ఎంపీ రఘునందన్‌రావు స్పందించారు. దానం నాగేందర్‌కు ఉపఎన్నికల సెంటిమెంట్ కలిసిరాదని, పోటీ చేస్తే ఓటమి తప్పదని ఆయన అన్నారు. హైదరాబాద్‌లో బీజేపీ బలం పెరుగుతోందని, స్థానం ఖాళీ అయితే కమలం జెండా ఎగరడం ఖాయమని చెప్పారు. అనర్హత పిటిషన్‌పై హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ నాగేందర్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు.

Source: Vaartha

More in Politics

Read the live feed on ZapIndies