రామ్ చరణ్ ప్రశంసలు అందుకున్న హిందీ క్రైమ్ థ్రిల్లర్ బేబీ డూ డై డూ నెట్‌ఫ్లిక్స్‌లో డిజిటల్ ప్రీమియర్‌కు సిద్ధమవుతోంది. సెప్టెంబర్ 25 లేదా అక్టోబర్ 2న స్ట్రీమింగ్ కావచ్చని సమాచారం. నాచికేత్ సామంత్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో హ్యూమా ఖురేషి ప్రధాన పాత్రలో నటించగా, ఆమె నటనకు విమర్శకుల ప్రశంసలు లభించాయి.
బేబీ డూ డై డూ నెట్‌ఫ్లిక్స్‌లోకి.. సెప్టెంబర్ 25 లేదా అక్టోబర్ 2న స్ట్రీమింగ్?
Source: Asianet Telugu