మెగాస్టార్ చిరంజీవి తన కొత్త చిత్రం 'కాకా'లో తన క్యారెక్టర్ పేరు 'కదిరి కాళిదాస్' అని ఓ ఈవెంట్ వేదికపైనే లీక్ చేశారు. యాంకర్ స్రవంతి చొక్కారపు తన ఊరు కదిరి అని చెప్పడంతో ఆమె ఊరి పేరునే తన పాత్రకు పెట్టానని ఆయన వెల్లడించారు. బాబీ కొల్లి దర్శకత్వంలో కేవీఎన్ ప్రొడక్షన్స్ నిర్మిస్తున్న ఈ చిత్రంపై మెగా ఫ్యాన్స్ భారీ ఆసక్తితో ఉన్నారు.
చిరంజీవి 'కాకా' క్యారెక్టర్ పేరు లీక్
Source: Chitrajyothy