ఏషియన్ గేమ్స్ 2026లో పురుషుల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్‌లో భారత్‌కు డబుల్ మెడల్ లభించింది. హిమాంశు ధిల్లాన్ 252.4 పాయింట్లతో సిల్వర్, రుద్రాంక్ష్ పాటిల్ 230.9 పాయింట్లతో బ్రాంజ్ సాధించారు. చైనా షెంగ్ లిహావో 254.2 పాయింట్లతో స్వర్ణం గెలిచి ఏషియన్ గేమ్స్ రికార్డు నెలకొల్పాడు. ఇదే విభాగంలో హిమాంశు, రుద్రాంక్ష్, పార్థ్ మానేతో కూడిన భారత జట్టు టీమ్ ఈవెంట్‌లో రజతం సాధించింది.
ఏషియన్ గేమ్స్ 2026: షూటింగ్‌లో భారత్‌కు డబుల్ మెడల్
Source: Vaartha