అమెరికాను ఏఐ రంగంలో ప్రపంచంలోనే అగ్రగామిగా నిలపడేందుకు 'ఏఐ ఫోర్స్' ఏర్పాటు చేస్తామని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. త్వరలో 'ఏఐ జార్'ను నియమిస్తామని, ఏఐ వృద్ధిని అడ్డుకునే ప్రయత్నాలను సహించబోమని ఆయన స్పష్టం చేశారు. ఏఐ పేరును మార్చేందుకు ట్రూత్ సోషల్‌లో పోల్ నిర్వహించారు.
అమెరికాలో 'ఏఐ ఫోర్స్' ఏర్పాటు చేస్తామన్న ట్రంప్
Source: telugutimes.net