బ్లాక్‌బస్టర్ ఇరుముడి ఓటీటీలో విడుదలైన సందర్భంగా దర్శకుడు శివ నిర్వాణ సినిమా రచనపై స్పందించారు. తండ్రి కూతురు మరణం, గురుస్వామి పాత్ర వంటి అంశాలపై వచ్చిన ప్రశ్నలకు ఆయన సమాధానమిచ్చారు. రవితేజ నటించిన ఈ చిత్రం భక్తి, కుటుంబ కథ, క్రైమ్ థ్రిల్లర్ కలయిక అని ఆయన తెలిపారు.
ఇరుముడి: సినిమా వెనుక కథను వివరించిన దర్శకుడు శివ నిర్వాణ
Source: Gulte Telugu