పిఠాపురం నియోజకవర్గంలోని ఫకృద్ధీన్ పాలెంలో రూ.73 లక్షలతో సుందరీకరించిన మైసమ్మ చెరువును డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ప్రారంభించారు. నియోజకవర్గంలో రూ.6 కోట్లతో అభివృద్ధి చేసిన మరో 11 చెరువుల శిలాఫలకాలను ఆవిష్కరించారు. పీఎంకేఎస్వై సహకారంతో రాష్ట్రవ్యాప్తంగా రూ.50 కోట్లతో 105 చెరువుల సుందరీకరణ జరుగుతోందని, ఈ నెలాఖరుకు పనులు పూర్తవుతాయని తెలిపారు.
పిఠాపురంలో మైసమ్మ చెరువు ప్రారంభించిన పవన్ కల్యాణ్
Source: Vaartha