1984 నాటి టర్మినేటర్ మనిషిని వేటాడిన యంత్రం కథ అయితే, 2026 నాటి కథ మనిషి జీవితంలోకి ప్రవేశించి సౌకర్యం అందించే AI గురించి ఉంటుందని విశ్లేషణ. ఉద్యోగాలు, ఆర్థిక వ్యవస్థ, వ్యవసాయం, ఆలోచనా శక్తిపై ఆధారపడటం పెరిగి, చివరికి AI లేకుండా ప్రపంచం ఆగిపోయే పరిస్థితి ఏర్పడవచ్చని హెచ్చరిక. ప్రస్తుతం మనం ఆ కథలో మొదటి అరగంటలో ఉన్నామని పేర్కొంది.
2026 టర్మినేటర్: మనిషిని వేటాడని కొత్త ముప్పు
Source: telugutimes.net