అంతర్జాతీయ క్రిమినల్ కోర్టుపై అమెరికా మరోసారి కఠిన ఆంక్షలు విధించేందుకు సిద్ధమవుతోంది. ఐసీసీ ప్రధాన కార్యాలయం ఉన్న నెదర్లాండ్స్లో ఈ ఆంక్షలు త్వరలో అమల్లోకి వచ్చే అవకాశం ఉంది. దీంతో సిబ్బందికి జీతాలు, సాక్షుల రక్షణ, నిర్బంధ కేంద్ర నిర్వహణపై అధికారులు దృష్టి పెట్టారు. ఆంక్షలు అమల్లోకి రాకముందు ఆరు నెలల గడువు ఇవ్వాలని నెదర్లాండ్స్, ఐసీసీ అధికారులు కోరుతున్నారు.
ఐసీసీపై అమెరికా కొత్త ఆంక్షలు.. నెదర్లాండ్స్ సన్నద్ధం
Source: Telugu Post