తూర్పు ఆఫ్ఘనిస్థాన్‌లోని కునార్, పక్తికా ప్రావిన్సులపై పాకిస్థాన్ యుద్ధ విమానాలు సోమవారం దాడులు చేశాయి. ఈ దాడుల్లో 28 మంది ఉగ్రవాదులు హతమైనట్లు పాక్ ప్రకటించగా, ముగ్గురు పౌరులు మృతి చెంది నలుగురు గాయపడినట్లు ఆఫ్ఘనిస్థాన్, యునామా ధ్రువీకరించాయి. దీంతో సరిహద్దు ఉద్రిక్తతలు మళ్లీ పెరిగాయి.
ఆఫ్ఘనిస్థాన్‌పై పాక్ వైమానిక దాడులు; 28 మంది ఉగ్రవాదులు హతం
Source: Telugu Post