రష్యా చమురు కొనుగోళ్లపై అమెరికా తీసుకున్న తాజా నిర్ణయం భారత్-అమెరికా సంబంధాలకు మరో కీలక పరీక్షగా మారింది. భారత ఇంధన భద్రతే ప్రాధాన్యమని, విభిన్న వనరుల నుంచి ఇంధనం సమకూర్చుకుంటామని విదేశాంగ శాఖ స్పష్టం చేసింది. ఈ చర్య ప్రపంచ ఇంధన మార్కెట్‌లో అనిశ్చితిని పెంచి, భారత్‌పై ద్రవ్యోల్బణ ఒత్తిడి కలిగించవచ్చని ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.
రష్యా చమురుపై అమెరికా నిర్ణయం: భారత్-అమెరికా సంబంధాలకు పరీక్ష
Source: Vaartha