జనసేన నేత, కూకట్‌పల్లి ఎమ్మెల్యే అభ్యర్థి ముమ్మరెడ్డి ప్రేమ కుమార్ కూకట్‌పల్లిలోని సాయి బాలాజీ హోమ్స్‌లో నిర్వహించిన వినాయక నవరాత్రి వేడుకల్లో పాల్గొన్నారు. ఆయన ప్రత్యేక పూజలు చేసి, భక్తులతో మమేకమై అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇటువంటి వేడుకలు ఐక్యత, సామరస్యాన్ని పెంచుతాయని ఆయన అన్నారు.
కూకట్‌పల్లిలో వినాయక నవరాత్రి వేడుకల్లో ప్రేమ కుమార్ పాల్గొన్నారు
Source: Telugu Bulletin