ఇరాన్‌తో సైనిక ఉద్రిక్తతల నేపథ్యంలో అమెరికా ఆర్థిక ఆంక్షలను మరింత కఠినతరం చేసింది. ఇరానియన్ ఎయిర్‌లైన్స్ సేవలను ప్రపంచవ్యాప్తంగా నిలిపివేసే చర్యలు తీసుకుంటున్నట్లు యూఎస్ ట్రెజరీ సెక్రటరీ స్కాట్ బెసెంట్ హెచ్చరించారు. ఇరాన్ విమానాలకు ల్యాండింగ్, ఇంధనం, టికెట్ విక్రయాల సేవలు అందిస్తే కఠిన సెకండరీ శాంక్షన్స్ ఎదుర్కోవాల్సి వస్తుందని, డాలర్ వ్యవస్థ నుంచి తొలగిస్తామని స్పష్టం చేశారు.
ఇరాన్ విమానయానంపై అమెరికా కఠిన ఆంక్షలు
Source: Vaartha