చైనాకు చెందిన వీడియో ప్లాట్‌ఫామ్ బిలిబిలి అంతర్జాతీయంగా విస్తరిస్తోంది. భారత్‌లో ఇంకా అధికారికంగా లాంచ్ కాలేదు; కొందరు క్రియేటర్లు వీపీఎన్ ద్వారా వాడుతున్నారు. 1,000 వ్యూస్‌కు రూ.60 చెల్లిస్తారనే ప్రచారంపై స్పష్టత లేదు. 2025 మూడో త్రైమాసికంలో 376 మిలియన్ల నెలవారీ యూజర్లు ఉన్నట్లు కంపెనీ వెల్లడించింది.
యూట్యూబ్‌కు పోటీగా బిలిబిలి.. భారత్‌లోకి ఎంట్రీ?
Source: Vaartha