స్క్రీన్ ప్రొటెక్టర్లకు కేంద్రం కొత్త నిబంధనలు

స్క్రీన్ ప్రొటెక్టర్లకు కేంద్రం కొత్త నిబంధనలు

స్మార్ట్‌ఫోన్ స్క్రీన్ ప్రొటెక్టర్లపై కేంద్రం కొత్త నాణ్యత నిబంధనలు విధించింది. ఎలక్ట్రానిక్స్, ఐటీ మంత్రిత్వ శాఖ వీటిని బీఐఎస్ తప్పనిసరి రిజిస్ట్రేషన్ పరిధిలోకి తీసుకొచ్చింది. 2027 ఏప్రిల్ 1 నుంచి ఐఎస్ 19348:2025 ప్రమాణాలకు అనుగుణంగా ఉన్న ప్రొటెక్టర్లనే విక్రయించాలి. గ్లాస్ నాణ్యత, బలం, పారదర్శకతతో పాటు ప్యాకేజింగ్‌పై తయారీదారు పేరు, బ్యాచ్ నంబర్, మందం తప్పనిసరిగా ఉండాలి.

Source: AP7AM

More in Technology

Read the live feed on ZapIndies