అట్లీ పుట్టినరోజు సందర్భంగా రాకా చిత్రబృందం 37 మంది మోషన్ క్యాప్చర్ ఆర్టిస్టులతో గిన్నిస్ వరల్డ్ రికార్డు సాధించినట్లు ప్రకటించింది. కానీ ఫస్ట్ లుక్ లేదా గ్లింప్స్ చూపించకపోవడంతో అల్లు అర్జున్ అభిమానులు నిరాశ వ్యక్తం చేశారు. అనంతరం విడుదలైన నాలుగు నిమిషాల మేకింగ్ వీడియోలోనూ హీరో విజువల్ లేకపోవడంతో సోషల్ మీడియాలో అసహనం కొనసాగుతోంది.
రాకా మోక్యాప్ రికార్డుపై అభిమానుల అసంతృప్తి
Source: Chitrajyothy