కోటి 50వ సంవత్సరం: హైదరాబాద్‌లో భారీ లైవ్ కాన్సర్ట్

కోటి 50వ సంవత్సరం: హైదరాబాద్‌లో భారీ లైవ్ కాన్సర్ట్

సంగీత దర్శకుడు కోటి సినీ ప్రస్థానం 50 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా నవంబర్ 28న హైదరాబాద్‌లో 'కోటి 50' పేరుతో భారీ లైవ్ కాన్సర్ట్ నిర్వహించనున్నారు. మనతో ఎంటర్‌టైన్‌మెంట్స్ ఆధ్వర్యంలో జరిగే ఈవెంట్ పోస్టర్‌ను ఎమ్మెల్యే గంగుల కమలాకర్ ఆవిష్కరించారు. రాజ్-కోటి ద్వయంగా, స్వతంత్ర సంగీత దర్శకుడిగా కోటి అందించిన పాటలు తరతరాలు నిలిచిపోతాయని ప్రముఖులు కొనియాడారు.

Source: Chitrajyothy

More in Entertainment

Read the live feed on ZapIndies