చెల్లి రాధ తనపై 46 కోట్ల చెక్ బౌన్స్ కేసు పెట్టడంపై నటి అంబిక స్పందించారు. తానే మోసపోయానని, ఫిర్యాదు చేయాల్సింది తానేనని ఆమె అన్నారు. ఏఆర్ఎస్ గార్డెన్ అమ్మకానికి లేదని, అది కుటుంబ కష్టానికి గుర్తని భావోద్వేగానికి లోనయ్యారు.
రాధ ఫిర్యాదుపై అంబిక కౌంటర్: మోసపోయింది నేనే
Source: Asianet Telugu