వెంకటేష్, త్రివిక్రమ్ శ్రీనివాస్ చిత్రం ఆదర్శ కుటుంబం (ఏకే 47) విడుదల వారం రోజులు వాయిదా పడింది. అక్టోబర్ 2న విడుదల కావాల్సిన ఈ చిత్రం ఇప్పుడు అక్టోబర్ 9న ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతుందని నిర్మాత నాగ వంశీ ప్రకటించారు. దీంతో నాని నటించిన ది ప్యారడైజ్‌కు రేపు ప్రీమియర్లతో ప్రారంభమయ్యే ప్రదర్శనలకు మెరుగైన విండో లభించనుంది.
ఏకే 47 విడుదల వారం వాయిదా.. ప్యారడైజ్‌కు ఊరట
Source: Gulte Telugu