మెటా షేర్ల దూకుడు.. జుకర్‌బర్గ్‌కు భారీ లాభం

మెటా షేర్ల దూకుడు.. జుకర్‌బర్గ్‌కు భారీ లాభం

మెటా అధినేత మార్క్ జుకర్‌బర్గ్‌కు ఒక్క రోజే భారీ లాభం లభించింది. వాల్ స్ట్రీట్‌లో మెటా షేర్లు సుమారు 12 శాతం బలపడటంతో ఆయన ఆస్తి విలువ 253 నుంచి 255 బిలియన్ డాలర్లకు చేరింది. కంపెనీ ప్రవేశపెట్టిన ‘మ్యూజ్’ వ్యక్తిగత ఏఐ అసిస్టెంట్‌పై మదుపరులకు నమ్మకం పెరగడం, వెల్స్ ఫార్గో షేర్ టార్గెట్ ధరను పెంచడం ఈ వృద్ధికి కారణం.

Source: Vaartha

More in Business & Finance

Read the live feed on ZapIndies