రాయల్ ఎన్‌ఫీల్డ్ క్లాసిక్ 350 శ్రేణిలో కొత్త 'సిగ్నేచర్ వైట్' వేరియంట్ విడుదలైంది. రూ.2.24 లక్షల ప్రారంభ ధరతో ఇది శ్రేణిలోనే టాప్ ఎండ్ మోడల్‌గా నిలిచింది. వైట్ ఫ్యూయల్ ట్యాంక్, బ్లాక్ మడ్‌గార్డులు, క్రోమ్ ఫినిషింగ్‌తో రెట్రో ప్రీమియం లుక్ ఇచ్చారు. మెకానికల్ మార్పులు లేకుండా 349 సీసీ ఇంజిన్, 20.2 బీహెచ్‌పీ పవర్, 27 ఎన్ఎం టార్క్‌తో కొనసాగుతోంది.
రాయల్ ఎన్‌ఫీల్డ్ క్లాసిక్ 350కి కొత్త సిగ్నేచర్ వైట్ వేరియంట్
Source: Vaartha