కేంద్ర ప్రభుత్వంతో యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ (UFBU) చర్చలు విఫలం కావడంతో ఈ నెల 28, 29, 30 తేదీల్లో దేశవ్యాప్తంగా బ్యాంకులు బంద్‌కు వెళ్లనున్నాయి. ఐదు రోజుల పనిదినాలు, పెండింగ్ డిమాండ్ల పరిష్కారం కోరుతూ ఉద్యోగులు ఈ నిరసనకు దిగుతున్నారు. డిజిటల్, యూపీఐ సేవలు అందుబాటులో ఉన్నా, ఏటీఎంలలో నగదు కొరత ఏర్పడే అవకాశం ఉంది.
బ్యాంకు యూనియన్ల 3 రోజుల బంద్‌కు పిలుపు
Source: Vaartha