బాలీవుడ్ నటి హేమ శర్మ తెలుగు సినిమాల్లోకి అడుగుపెట్టనున్నారు

బాలీవుడ్ నటి హేమ శర్మ తెలుగు సినిమాల్లోకి అడుగుపెట్టనున్నారు

బాలీవుడ్ నటి హేమ శర్మ తెలుగు చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టేందుకు సిద్ధమవుతున్నారు. యమ్లా పగ్లా దీవాన ఫిర్ సే, దబాంగ్ 3 వంటి చిత్రాల్లో నటించిన ఆమె, గ్లామర్ పాత్రల కంటే పర్ఫార్మెన్స్ ఓరియెంటెడ్ క్యారెక్టర్లలో నటించాలని కోరుకుంటున్నారు. మహేశ్ బాబు, పవన్ కల్యాణ్, ప్రభాస్ సినిమాల్లో నటించాలన్న కోరికను ఆమె వ్యక్తం చేశారు. కొన్ని తెలుగు చిత్రాలతో సంప్రదింపులు జరుగుతున్నాయని తెలిపారు.

Source: telugutimes.net

More in Entertainment

Read the live feed on ZapIndies