ఫహద్ ఫాసిల్ కథానాయకుడిగా నటించిన 'డోంట్ ట్రబుల్ ది ట్రబుల్' ట్రైలర్ హైదరాబాద్‌లో ఘనంగా విడుదలైంది. బాలకృష్ణ, కమల్ హాసన్, మోహన్‌లాల్ ముగ్గురు దిగ్గజాలు వేర్వేరు భాషల్లో వాయిస్ ఇచ్చారు. మాయా శక్తులున్న చిన్నారి దివ్యతో సూరి అనే మోసగాడి జీవితం మారే కథ ఇది. అక్టోబర్ 2న ప్రపంచవ్యాప్తంగా విడుదల.
డోంట్ ట్రబుల్ ది ట్రబుల్ ట్రైలర్ విడుదల
Source: Gulte Telugu