నటి సమంత 7 నెలల గర్భవతిగా ఉన్నప్పటికీ, ప్రముఖ వంటకాల రియాలిటీ షో 'సెలిబ్రిటీ మాస్టర్ చెఫ్ తమిళ్'లో పాల్గొంటోంది. ఈ షో షూటింగ్ కోసం ఆమె చెన్నైకి వెళ్లింది. బనిజయ్ ఆసియా నిర్మిస్తున్న ఈ షోలో సమంత హోస్ట్‌గా లేక జడ్జిగా కొనసాగుతుందా అనేది ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. షో త్వరలో సోనీ విజా ఛానెల్, సోనీ లివ్ ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది.
7 నెలల గర్భంతో సమంత కొత్త రియాలిటీ షో
Source: Asianet Telugu