బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం తీవ్ర వాయుగుండంగా మారి, ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో నాలుగు రోజుల పాటు భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని IMD హెచ్చరించింది. సెప్టెంబర్ 23-24 మధ్య విశాఖపట్నం-గోపాల్‌పూర్ మధ్య తీరం దాటనుండగా, కోస్తాంధ్ర జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేశారు. మత్స్యకారులకు 26 వరకు వేట నిషేధం విధించారు.
బంగాళాఖాతంలో వాయుగుండం: తెలుగు రాష్ట్రాలకు భారీ వర్షాల హెచ్చరిక
Source: Asianet Telugu