స్టాన్‌ఫోర్డ్ శాస్త్రవేత్తలు ల్యాబ్‌లో తయారు చేసిన మానవ మెదడు కణజాలాన్ని ఎలుక మెదడులో అమర్చి విజయవంతమైన ఫలితం సాధించారు. ఆ కణజాలం ఎలుక నాడీ వ్యవస్థతో అనుసంధానమై విద్యుత్ సంకేతాలను పంపింది. మూడు నెలల్లో అది ఎలుక మెదడులోని కోర్టికల్ భాగంలో 90 శాతానికి పైగా విస్తరించింది. ఈ ప్రయోగం మెదడు వ్యాధుల పరిశోధనకు కొత్త మార్గాలు తెరుస్తుంది.
ఎలుక మెదడులో మానవ కణజాలం విజయవంతంగా అనుసంధానం
Source: telugutimes.net